దర్శకేంద్రుని అన్నమయ్య చిత్రం చూసాక చాలా మంది నా లాంటి వాళ్ళకి, అన్నమయ్య గురించి తెలిసింది. సంతోషించాల్సిన విషయమే. దానికి సంబంధిచిన ఒక తమషా ఏమిటంటే..
ఆన్నమయ్య గురించి భావితరాల కి తెలియాలనే సదుద్దేశ్యం తో మన ప్రభుత్వం వారు తెలుగు వాచకం లో ఒక పాఠ్యాంశంగా అన్నమయ్య ని చేర్చారు. పాఠం చివర ఉపాధ్యాయునికి ఇచ్చిన సూచనల్లో, మరికొన్ని అన్నమయ్య పాటలు సేకరించి పిల్లలకు నేర్పమని ఉంది. ఆందుకని ఒక ఉపాధ్యాయుడు రెండు పాటలు నేర్పించారు తన క్లాసు పిల్లలకి. చివరగా పిల్లల్లొ ఎవరికైనా ఇంక వేరే పాటలు తెలుసేమో కనుక్కుందామని ఆరా తీసారు..అప్పుడు ఒక బుడుగు నాకు ఒక పాట తెలుసు సార్ అని , ఇదిగో ఈ పాట అందుకున్నాడు..
అస్మదీయ మగటిమి, తస్మదీయ తకధిమి..

అది సినిమా పాట అని ఆయన ఎంత చెప్పినా ఆ బుడుగు కన్విన్సు కాలేదట.
హహహ! అలా అయిపోయింది మన పరిస్థితి ఏం చేస్తాం చెప్పండి?
రిప్లయితొలగించండిమీ ప్రత్యుత్తరానికి ధన్యవాదములు రసజ్ఞ గారు.
రిప్లయితొలగించండిఇలాంటి అనుభవమే నాకూ ఒకసారి జరిగింది. మా అక్క కొడుకు, "చాంగురే బంగారు రాజా" అనే పాట చూసి,"ఎప్పుడూ దేవుడి పాటలే చూస్తారేంటి?" అని ఏడుపు మొదలు పెట్టటంతో, మాకు నవ్వు ఆగలేదు.
రిప్లయితొలగించండిహహహ...నేను వ్రాసిన సంఘటన కంటే మీరు చెప్పింది ఇంకా బాగుంది...అనంతరామయ్య గారు
రిప్లయితొలగించండి"ele ele maradala" is Annamaacharya Keerthana.
రిప్లయితొలగించండిIt is in Sri Bala Krishna Prasad's "Desi Kavitha Ganam" - album
http://www.tollynation.com/track/Ele-Ele-Maradala2
ధన్యవాదములు లలిత గారు. బాలకృష్ణప్రసాద్ గారి పాట నేను విన్నాను. ఆయితే సినిమాలో వేటూరి వారు మూల కృతి లోని కొన్ని వాక్యాలనే వాడుకుని పాట గా మార్చారు అందుకనే చాలామంది సినిమా లోని ఏలే ఏలే ను పాట గానే చూస్తారు.ఆ కుర్రవాడు పాడినది కూడా సినిమా పాటే. ఏలే ఏలే కృతి సినిమా లోని మిగతా కృతుల వలే జనానికి బాగ తెలియక పోవడం వల్లే ఇదంతా..
రిప్లయితొలగించండిhmm..cinemalu ela prabhavitham chestunnayo? navvalo edavaalo??baagundi, baagunnayi mee tapaalu..
రిప్లయితొలగించండిvasantham.
నా బ్లాగు కి స్వాగతం వసంతం గారు. మీ స్పందన కి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి